ఛత్రపతి శివాజీ పురస్కారం అందుకున్న సూర్యనారాయణ

62చూసినవారు
ఛత్రపతి శివాజీ పురస్కారం అందుకున్న సూర్యనారాయణ
ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందించిన మంత్రాలయం కు చెందిన సూర్యనారాయణాచార్యులు చత్రపతి శివాజీ హైందవ శ్రేష్ట పురస్కారం అందుకున్నారు. ఆదివారం కర్నూలులో టీజీవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన హిందూ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో, వ్యాస పౌర్ణమి సందర్భంగా పురస్కార గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పురస్కారాన్ని రవీంద్ర విద్యాసంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.

సంబంధిత పోస్ట్