ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గౌరు చరిత రెడ్డి

1049చూసినవారు
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గౌరు చరిత రెడ్డి
ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు మండలం లోని రేమడూరు, పుసులూరు, బొల్లారం గ్రామాల్లో శనివారం టిడిపి పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి పర్యటించారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలు తమ అమూల్యమైన ఓటుని తమకు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్