బాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నియోజకవర్గ అబ్జర్వర్ కె. సి హరి

58చూసినవారు
పత్తికొండ పట్టణంలో 28వ తేదీ ఆదివారం బహిరంగ సభలో పాల్గొనడానికి టిడిపి నేత చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారు. బహిరంగ సభ వేదికను ఏర్పాట్లను పరిశీలించడానికి టిడిపి రాష్ట్ర కమిటీ ప్రత్యేక అబ్జర్వర్ కె. సి. హరిని నియమించింది. రాష్ట్ర ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు ముత్యాల తిరుపాలు, కురువ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, కర్నూలు జిల్లా నాయకులు బోనాల కాశీనాథ్, ఎస్టి నాయకులు సోమ్లా నాయక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :