ఉర్దూ పాఠశాల విద్యార్థులకు పలకలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ

72చూసినవారు
పత్తికొండలో ముస్లిం వీధిలో గల ఎంపీపీ ఉర్దూ పాఠశాలలో 51 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఏపీ రాష్ట్ర టైలర్ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి దంపతులు తమ 2వ కుమారుడి జన్మదిన పురస్కరించుకొని పలకలు, పెన్నులు బిస్కెట్ల ను శనివారం పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారులు మస్తాన్ వలి, రమేష్, ప్రధానోపాధ్యాయులు ఇక్బాల్ హుస్సేన్, ఉపాధ్యాయులు మహబూబ్ బాషా, రంగన్న, చుక్కప్ప, మహమ్మద్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్