ఆదోని డివిజన్ లో ఓ మోస్తరు వర్షపాతం నమోదు

77చూసినవారు
ఆదోని డివిజన్ లో ఓ మోస్తరు వర్షపాతం నమోదు
ఆదోని డివిజన్ పరిధిలోని మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైనట్లు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. పెద్దకడబూరులో 36. 4 ఎంఎం, ఎమ్మిగనూరులో 32. 4 ఎంఎం, కౌతాళంలో 26. 2 ఎంఎం, గోనెగండ్లలో 20. 6 ఎంఎం, ఆదోనిలో 18. 2, నందవరంలో 16. 8, కోసిగిలో 12. 4, మంత్రాలయంలో 10. 2 ఎంఎం నమోదైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్