ఆదోని: ఎమ్మెల్యే సమక్షంలో 100 కుటుంబాలు బీజేపీలో చేరిక

59చూసినవారు
ఆదోని: ఎమ్మెల్యే సమక్షంలో 100 కుటుంబాలు బీజేపీలో చేరిక
ఆదోని పట్టణంలోని స్థానిక కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్ నుండి పగడాల నీలకంఠ పగడాల కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో 100 కుటుంబాలు బీజేపీ పార్టీలో చేరారు. ఆదోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారథి వారికి పార్టీ కండువాలు కప్పి, ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడారు. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అందరిని కలుపుకొని పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్