ఆదోని: జోనల్ పోటీల్లో బదినేహాల్ విద్యార్థులు ప్రతిభ

66చూసినవారు
ఆదోని: జోనల్ పోటీల్లో బదినేహాల్ విద్యార్థులు ప్రతిభ
ఆదోని రోటరీ క్లబ్ వారు నిర్వహించిన ఆదోని జోనల్ స్థాయి పోటీలో కౌతాళం మండలంలోని బదినేహళ్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రతిభ చాటారు. బాలికల విభాగంలో ఖోఖో పోటీలు బదినే హాల్ జడ్పీ పాఠశాలలో బాలికలు ప్రతిభ చాటి రజిత పథకం సాధించారు. అలాగే కబడ్డీ లోనుబాలికలు రాణించారు. మంగళవారం పాఠశాల హెచ్ఎం సిద్ధప్ప, ఉపాధ్యక్షులు సిబ్బంది బాలికలను ప్రత్యేకంగా అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్