ఆదోని డివిజ‌న్‌లో 79. 4 మిమీ వ‌ర్షంపాతం న‌మోదు

80చూసినవారు
ఆదోని డివిజ‌న్ మొత్తం 79. 4, స‌గ‌టు 8. 8 మిమీ వ‌ర్ష‌పాతం సోమ‌వారం న‌మోదైంది. ఆదోని 0. 4, హోళ‌గుంద 42. 4, పెద్ద‌క‌డుబూరు 8. 4, నంద‌వ‌రం 10. 8, గోనెగండ్ల 5. 6, మంత్రాల‌యం 3. 4, కోసిగి 2. 0, కౌతాళం 6. 4 మిమీ వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు సంబంధిత‌ అధికారులు తెలిపారు. రోడ్లు చిత్త‌డిగా మారి ప్ర‌జ‌ల‌ రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది. లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇళ్ల‌లో నీరుచేరి జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్థంగా మారింది.

సంబంధిత పోస్ట్