ఆదోని: కుమారుడి నుంచి ప్రాణహాని ఉందని తండ్రి ఫిర్యాదు

77చూసినవారు
ఆదోని: కుమారుడి నుంచి ప్రాణహాని ఉందని తండ్రి ఫిర్యాదు
ఆస్తి విషయంలో తన చిన్నకుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని సీనియర్‌ సిటిజన్‌ స్వామినాథన్‌ ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌కు విన్నవించుకున్నారు. సోమవారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌కు న్యాయవాది చంద్రయ్యతో కలిసి వినతిపత్రం అందజేశారు. స్వామినాథన్‌ మాట్లాడుతూ తనను మానసికంగా ఆస్తి కోసం వేధిస్తున్న చిన్న కుమారుడైనా రమేష్‌ సనీలా, కోడలు కల్పనపై చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్