ఆదోని: ముస్లింల పురోభివృద్ధికి జేఏసీ ఏర్పాటు

75చూసినవారు
ఆదోని పట్టణంలోని ముస్లింల సమస్యల పురోభివృద్ధికి ఏఐఎంఐఎం పట్టణ ఇన్చార్జి జునైద్ ఆధ్వర్యంలో గురువారం జేఏసీ ఏర్పాటు చేశారు. కన్వీనర్ గా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కో కార్యదర్శి నూర్ నూర్ అహమ్మద్, కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ నూర్ ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో నాసిర్, సయ్యద్ వసీం ఖాద్రి, పారుక్, హెచ్ఎర్ఎఫ్ నాయకులు జిక్రియ, ఖాదర్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్