ఆదోని: గోవిందమ్మకు న్యాయం చేయాలి

58చూసినవారు
పెద్దకడూబురు మండలం కలకుంట గ్రామానికి చెందిన గోవిందమ్మ పై జరిగిన దాడిని ఆదోని పట్టణానికి చెందిన ప్రజాసంఘాలు ఖండించాయి. సోమవారం ఆదోని పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రజా సంఘాలు దళిత గోవిందమ్మకు జరిగిన దాడి విషయంపై కలెక్టర్కు వినతి అందజేశారు. ఎమ్మిగనూరులో ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న గోవిందమ్మకు మద్దతుగా అండగా ఉంటామన్నారు.

సంబంధిత పోస్ట్