ఆదోని: మట్కా బీటర్ల అరెస్టు.. రూ. లక్ష నగదు స్వాధీనం

71చూసినవారు
ఆదోని: మట్కా బీటర్ల అరెస్టు.. రూ. లక్ష నగదు స్వాధీనం
ఆదోని పట్టణంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో మట్కా బీటర్లపై పోలీసులు దాడులు చేశారు. బుధవారం మట్కా బీటర్లు ఖాదర్, ఖాన్ తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు, పేకముక్కలతో పాటు 60 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరామ్ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్