ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు

79చూసినవారు
ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఎవరికి లంచం ఇవ్వవద్దని ఎమ్మెల్యే పార్థసారథి ఘాటుగా స్పందించారు. సోమవారం ఆయన ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, మాట్లాడారు. 1 రూపాయి కూడా లంచం తీసుకోవడం క్షమించరాని విషయమని, అవినీతికి తావు ఉండకూడదని ఎమ్మెల్యే మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎటువంటి లంచాలు తీసుకోని ఆఫీసుగా తీర్చిదిద్దాబోతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్