ఆదోని: వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు: ఎమ్మెల్యే

79చూసినవారు
వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని, విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా చేసే నైతిక హక్కు వారికి లేదని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. బుధవారం ఆయన ఆదోనిలో మాట్లాడారు. 2014-19 వరకు రకరకాల విద్యుత్ ఒప్పందాల ద్వారా చంద్రబాబు కష్టపడి విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంచారన్నారు. ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలను ఆకారణంగా రద్దు చేసి ఏపీని అంధకారంలో తోసేశారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్