ఆదోని: క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించాలి

63చూసినవారు
ఆదోని: క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించాలి
ఆదోని పట్టణంలో క్రైస్తవులకు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించి, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని క్రిస్టియన్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడారు. క్రైస్తవులు వివాహాలు, సభలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇబ్బందిగా ఉందని, తక్షణమే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ఆనంద్ రాజ్, రవి ప్రకాష్, విజయ్ కోరారు.

సంబంధిత పోస్ట్