సమస్యలపై దృష్టి సారించండి

78చూసినవారు
సమస్యలపై దృష్టి సారించండి
ఆదోని మండలం కపటి గ్రామంలో సీసీ రహదారులతో పాటు, డ్రైనేజీలు నిర్మించాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రాజేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామం కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదని, అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

సంబంధిత పోస్ట్