దసరా ఉత్సవాలకు ఇరిగెలకు ఆహ్వానం

73చూసినవారు
దసరా ఉత్సవాలకు ఇరిగెలకు ఆహ్వానం
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ తాలూకా అధికార ప్రతినిధి ఇరిగేల సూర్యనారాయణ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందించడం జరిగినది. బుధవారం ఇరిగెల స్వగృహానికి వెళ్లి దసరా ఉత్సవాలలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి శాల ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు, ప్రసాదరావు నాగ ప్రదీప్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్