మొక్క నాటిన డ్వామా పీడీ

71చూసినవారు
మొక్క నాటిన డ్వామా పీడీ
'ఏక్ పేడ్ మాకే నామ్'లో భాగంగా జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రా రెడ్డి చాగలమర్రిలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని పిలుపు మేరకు మొక్కలు నాటుతున్నామన్నారు. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు గుర్తుగా చెట్టు నాటాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ నిర్మల, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్