ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి

85చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి మహోత్సవం ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, గ్రామం ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్