ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

84చూసినవారు
ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు
ఆస్పరి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ముద్దుబిడ్డ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు గురువారం మండల కేంద్రం టీడీపి నాయకులు, కార్యకర్తలు ఆస్పరి, చినహోతూర్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ పార్కులో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్