ఆలూరు టీడీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఈయనే

27607చూసినవారు
ఆలూరు టీడీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఈయనే
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైన‌ల్ జాబితాను తెలుగుదేశం పార్టీ అధినేత విడుద‌ల చేశారు. ఆలూరు టీడీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా వీరభద్రగౌడ్‌ ను అధిష్టానం నియమించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్