బినిగేరిలో అర్ధరాత్రి అరాచకం

26375చూసినవారు
ఆస్పరి మండలం బినిగేరి గ్రామంలో మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెరో వాహనం పై వచ్చి షికారి వీరేష్ పై బీర్ల సీసాలు, గాజు సీసాలతో తీవ్రంగా దాడి చేశారు. అర్ధరాత్రి సమయంలో ఏదో వాహనం తన ఇంటి దగ్గరికి వచ్చిందని షికారి వీరేశ్ వెళ్లి చూడగా సుమారు పది మంది వ్యక్తులు తీవ్రంగా గాయపరిచారు. ఆయన కేకలు వేయగా వారు వాహనంతో పరారయ్యారు. ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్