ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా

69చూసినవారు
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
వైసిపి పార్టీ గెలుకి కృషి చేసిన ప్రతి నాయకుని కి కార్యకర్తకు అండగా ఉంటానని అధైర్య పడవద్దు అని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. ఆదివారం దేవనకొండ మండలం కేంద్రం లో వివాహ వేడుకలకు వచ్చి నూతన వధూవరులను ఆస్వీరధించారు. అంతరం స్థానిక బస్టాండ్లో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసార్వత్రిక ఎన్నికల్లో నాకు ఓటు వేసిన ప్రతి కార్యకర్త కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్