బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ గెలుపు పట్ల పూజలు

70చూసినవారు
బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ గెలుపు పట్ల పూజలు
బనగానపల్లె ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడంతో సోమవారం మండలంలో టీడీపీ శ్రేణులు పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. నందిపాడులో మాధవరెడ్డి, లోకనాథ్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి 116 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. కొలిమిగుండ్లలో గూడూరు నాగేశ్వరరెడ్డి, శివరామిరెడ్డి, నాగేశ్ రెడ్డి, మద్దయ్య, వెంకట రాముడు, మహేశ్వరరెడ్డి 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్