యనకండ్లలో కాటసాని జయమ్మ ఇంటింటి ప్రచారం

61చూసినవారు
యనకండ్లలో కాటసాని జయమ్మ ఇంటింటి ప్రచారం
బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో శుక్రవారం బనగానపల్లె వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపునకు కాటసాని జయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి జగనన్న అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కోరారు. మరోసారి వైఎస్సార్సీపీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్