బేతంచెర్లలో 6. 2 సెంటీమీటర్ల వర్షపాతం

1557చూసినవారు
బేతంచెర్ల మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు 6. 2 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు అయినట్లు మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. ఖరీఫ్ ప్రారంభంలో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు, చెక్ డ్యామ్లు పొంగిపోర్లాయి. కుంటలు, చెర్వులు వర్షం నీటితో కళకళలాడుతున్నాయి.

సంబంధిత పోస్ట్