బేతంచెర్లలో పదవీ బాధ్యతలు చేపట్టిన డి.టిని కలిసిన విఆర్ఏలు

62చూసినవారు
బేతంచెర్లలో పదవీ బాధ్యతలు చేపట్టిన డి.టిని కలిసిన విఆర్ఏలు
బేతంచెర్ల మండల డిప్యూటి తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకున్న ఎం. మారుతిని సోమవారం నంద్యాల జిల్లా విఆర్ఎల సంఘం జిల్లా అధ్యక్షులు నంది పల్లె నాగేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట స్థానిక విఆర్ఎలు కేశవ, శివమ్మ, నాగేంద్ర, అలీమ్ బాష, నాగలక్ష్మమ్మ, తదితర విఆర్ఎలతో కలిసి పూలమాల వేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్