కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ నెల 13వ తేదీన కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన చేపట్టినట్లు రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు బుధవారం వెల్లడించారు. న్నదాతకు అండగా వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు.