గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వైసిపీని గెలిపించాలి

51చూసినవారు
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వైసిపీని గెలిపించాలి
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైయస్సార్సీపీని గెలిపించాలని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన తనయుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి అన్నారు. ప్యాపిలీ మండల పరిధిలోని కొమ్మిమమర్రి, సిద్ధనగట్టు , గుట్టలపల్లి గ్రామాల్లో ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. మెట్టు వెంకటేశ్వరరెడ్డి, బొర్రా మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇంటింటికీ వెళ్లి వైసిపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్