డోన్: ప్రభుత్వం ప్రజలను విస్మరించింది

77చూసినవారు
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధారణ ప్రజలను విస్మరించి కార్పొరేట్ ప్రయోజనాలకి పెద్దపీట వేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు విమర్శించారు. డోన్ సిపిఐ కార్యాలయం మంగళవారం మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూర్వ రాజధాని కర్నూల్ నగరం నుండి మచిలీపట్నం వరకు, కర్నూలు నుండి కాకినాడ వరకు నడిపిన ఎక్స్ ప్రెస్ రైళ్లను కూడా నేటికీ పునరుద్ధరించలేదన్నారు.

సంబంధిత పోస్ట్