4 గేట్లు ఎత్తి 17, 916 క్యూసెక్కుల నీరు విడుదల

55చూసినవారు
కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్ కు మంగళవారం ఉదయం 20, 361 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి 4 గేట్లు ఎత్తి 17, 916 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

సంబంధిత పోస్ట్