కోడుమూరులో టీడీపీ అభ్యర్థి దస్తగిరి ఎన్నికల ప్రచారం

77చూసినవారు
కోడుమూరులో టీడీపీ అభ్యర్థి దస్తగిరి ఎన్నికల ప్రచారం
కోడుమూరు మండల కేంద్రంలో టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి స్థానిక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సోమవారం నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు డి. విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశానుసారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయనకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన లభించింది. విష్ణుసేన అధ్వర్యంలో చేపట్టిన పలు సేవ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్