కోడుమూరు: కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

54చూసినవారు
ఎన్నికల ముందు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. గురువారం వారు గూడూరు మండలం చనుగొండ్లలో మాట్లాడారు. నిరుపేదలకు రూ. 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ఈనెల 10వ గూడూరు తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. కృష్ణ, ధోని శేషుకుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్