వ్యాధిగ్రస్తులకు ఎమ్మెల్యే టీజీ భరత్ చేయూత

81చూసినవారు
వ్యాధిగ్రస్తులకు ఎమ్మెల్యే టీజీ భరత్ చేయూత
గార్గేయపురం శివారులోని లెప్రసీ సెంటర్ మెర్సీ హోంలో ఉంటున్న వ్యాధిగ్రస్తులకు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. 23 సంవత్సరాల నుంచి హెచ్ఐవీ, ఎయిడ్స్, లెప్రసీ బాధితులు మెర్సీ హోంలో ఉంటున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని నిర్వాహకులు దీప్తి కోరడంతో ఎమ్మెల్యే, మాజీ ఎంపీ సానుకూలంగా స్పందించి సోమవారం సహాయం చేశారు.

సంబంధిత పోస్ట్