రేపు జరిగే ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్ షో ను జయప్రదం చేయండి

3260చూసినవారు
రేపు జరిగే ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్ షో ను జయప్రదం చేయండి
కోసిగిలో రేపు మంగళవారం జరిగే ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్ షో ను జయప్రదం చేయాలని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మంత్రాలయంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, ఇందు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్