ఎలక్ట్రానిక్ ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్లు పంపిణీ

77చూసినవారు
ఎలక్ట్రానిక్ ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్లు పంపిణీ
పెద్దకడబూరు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్లను ప్రిన్సిపాల్ రంగన్న సొమవారం పంపిణీ చేశారు. వృత్తి విద్యలో భాగంగా ఎలక్ట్రానిక్ విభాగంలో అభ్యసించిన విద్యార్థులకు 12 రోజులపాటు వృత్తి విద్య శిక్షణ నిర్వహించారు. ఇంటర్న్ షిప్ ఈనెల 10 నుండి 23 వరకు నిర్వహించి శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్