బస్సుల కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు

76చూసినవారు
బస్సుల కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు
కోసిగి మండలంలోని పల్లెపాడు, చింతకుంట గ్రామాలకు బస్సుల కొరత వల్ల విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరు డిపో మేనేజర్ తో బస్సుల కొరత గురించి మాట్లాడారు. డీఎం వెంటనే స్పందించి రేపటి నుంచి ఆయా గ్రామాలకు బస్సు సర్వీసులను నడుపుతామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్