మంత్రాలయం: ఎల్లెల్సీ ప్రాజెక్ట్‌ చైర్మన్‌ గా టిప్పుసుల్తాన్‌

77చూసినవారు
మంత్రాలయం: ఎల్లెల్సీ ప్రాజెక్ట్‌ చైర్మన్‌ గా టిప్పుసుల్తాన్‌
తొమ్మిదేళ్ల తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల ప్రక్రియ కర్నూలులో శనివారంతో ముగిసింది. మూడు దశల్లో చేపట్టిన ఎన్నికల్లో భాగంగా ఎంతో కీలకమైన పీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన పి. టిప్పుసుల్తాన్‌ జిల్లాలోనే అతిపెద్ద టీబీపీ ఎల్లెల్సీ ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ పీఠం దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్