నీట్ పరీక్షను రద్దు చేయాలి

73చూసినవారు
నీట్ పరీక్షను రద్దు చేయాలి
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి, గతంలో జరిగిన పరీక్షను రద్దు చేసి మరొకసారి పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ఎమ్మిగనూరులోని వైఎస్ఆర్ సర్కిల్ నందు ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేశారు. ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాదా కలందర్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్