న్యూ ఇయర్ సందర్భంగా ఎంపీపీ శ్రీవిద్య స్థానిక సీఎస్ఐ చర్చి నందు పాస్టర్ ముత్తు మనోహర్ బాబు ఆధ్వర్యంలో కేకును కట్ చేశారు. మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ వీఆర్వో రామలింగా రెడ్డితో కలిసి ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు.