రాఘవేంద్రరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి

1540చూసినవారు
రాఘవేంద్రరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి
మంత్రాలయం ఎమ్మెల్యేగా రాఘవేంద్రరెడ్డిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని టీడీపీ నేతలు రఘునాథ్ రెడ్డి, రాకేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మంత్రాలయం మండలం సూగూరులో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రాలయం పీఠంపై టీడీపీ జెండా ఎగుర వేసి చంద్రబాబుకు కానుకగా ఇద్ధామని తెలిపారు. పేదల సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్