స్పీడ్ బ్రేకర్లకు రేడియం స్టిక్కర్లు అంటించిన సి.ఐ

1940చూసినవారు
స్పీడ్ బ్రేకర్లకు రేడియం స్టిక్కర్లు అంటించిన సి.ఐ
కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని రఘునాథ్ థియేటర్ దగ్గర కర్నూలు,గుంటూరు రహదారిలో లో ఉన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర మరియు నంద్యాల టర్నింగ్ దగ్గర ఉన్న స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎటువంటి ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో అటు వైపు గా వస్తున్న వాహనాలు స్పీడ్ బ్రేకర్స్ ను గమనించకుండా వెళితే ప్రమాదం జరిగే అవకాశాలు ఉండటంతో, ఈ విషయం గమనించిన ఆత్మకూరు సీఐ కళా వెంకట రమణ.. వారి సిబ్బందితో కలిసి ఆదివారం నాడు స్పీడ్ బ్రేకర్లకు స్వయంగా రెడ్ రేడియం స్టిక్కర్లు అంటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్