20 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం

76చూసినవారు
20 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం
నందికొట్కూరు పట్టణంలోని 4వ వార్డులోని బోయ పేట లో కౌన్సిలర్ బోయ జయమ్మ ఆధ్వర్యంలో 20 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణాలకుమున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి వైస్ చైర్ పర్సన్ అర్షపోగు ప్రశాంతి లు మంగళవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
పట్టణంలోని ప్రతి వార్డులో నీఅభివృద్ధి జరిగిందని.
జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని అన్నారు.

-

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్