జూపాడు బంగ్లా ఎంపీడీవోగా డి. గోపికృష్ణ

68చూసినవారు
జూపాడు బంగ్లా ఎంపీడీవోగా డి. గోపికృష్ణ
జూపాడుబంగ్లా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా డి. గోపికృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పాములపాడు మండలంలో పనిచేస్తూబదిలీపై జూపాడుబంగ్లా మండలానికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఎంపీడీవో ఎస్. మంజులా వాణి బదిలిలో భాగంగా చాగలమర్రి మండలానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా డి. గోపికృష్ణ మాట్లాడుతూప్రజా ప్రతినిధులు స్థానిక సిబ్బందితో కలిసి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్