నాగటూరులో భూ సర్వే భూమి పూజ కార్యక్రమం

66చూసినవారు
నందికోటూరు మండలంలోని నాగటూరు గ్రామ పొలిమేరలో నిర్వహించిన భూ సర్వే భూమి పూజ కార్యక్రమంలో శాసన సభ్యులు గిత్త జయసూర్య సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి, లోకానంద రెడ్డి, ఉపసర్పంచ్ హుస్సేనయ్య, బిజినవేముల సర్పంచ్ రవి యాదవ్, కొణిదెల సర్పంచ్ నవీన్, రైతులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్