నందికొట్కూరు సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలి

81చూసినవారు
నందికొట్కూరు టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం రాత్రి 7 గంటలకు ధర్నా నిర్వహించడం జరిగింది. వామపక్ష నాయకులు మాట్లాడుతూ పట్టణానికి చెందిన బోయ ఈశ్వర్ కేసు విషయమై ఎమ్మెల్యే సైతం ఫోన్ చేసినప్పటికీ పట్టించుకోకుండా నానా దుర్భాషలాడిన సిఐని సస్పెండ్ చేయాలని కోరుతూ ధర్నా చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్