నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని కొలను భారతి క్షేత్రంలో మంగళవారం ఉదయం 11. 00 గం.లకు వసంత పంచమి సమీక్ష సమావేశం నిర్వహించబడును. ఈ సమావేశ కార్యక్రమానికి శాసనసభ్యులు గిత్త జయసూర్య మంగళవారం హాజరవుతారని, ముందు సరస్వతి దేవి కి పూజలు నిర్వహిస్తారని, నిర్వాహక కార్యదర్శులు సోమవారం తెలిపారు. కావున మండలంలోని నిర్వాహక కార్యదర్శిలు నాయకులు పాల్గొనవలసిందిగా పేర్కొన్నారు.