గిరిజన మహిళ కొత్తపల్లి బయమ్మను ప్రభుత్వమే ఆదుకోవాలి

58చూసినవారు
గిరిజన మహిళ కొత్తపల్లి బయమ్మను ప్రభుత్వమే ఆదుకోవాలి
కొత్తపల్లి భ్రమరంభ గిరిజన గూడెంలోని గిరిజన మహిళ బయమ్మ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జవహర్ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం గూడెంలోని బయమ్మ కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసరుకులు అందజేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వము పక్కా గృహాలు నిర్మించాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్