ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పై చర్యలు తీసుకోవాలి

58చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పై చర్యలు తీసుకోవాలి
నంద్యాల జిల్లా పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు జోసఫ్ మాదిగ అధికారులను నంద్యాలలో సోమవారం డిమాండ్ చేశారు. జోసఫ్ మాట్లాడుతూ పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లక్షలు విలువ చేసే సిరపులు టాబ్లెట్స్ 2025 వరకు టైం ఉన్న ఒక సంవత్సరం ముందుగానే ఈ టాబ్లెట్లను సిరప్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక పారవేశారన్నారు.

సంబంధిత పోస్ట్