అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం సాధించిన అంజు

79చూసినవారు
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం సాధించిన అంజు
నంద్యాల పట్టణం దేవనగర్ కు చెందిన షేక్ దస్తగిరి, షేక్ రజియాబీ దంపతుల కుమార్తె షేక్ అర్షు అంజు అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో స్వర్ణ పథకం సాధించి తన సత్తాను చాటుకున్నది. ఈనెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నేపాల్ లో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ జూనియర్స్ 57 కేజీ విభాగంలో నిర్వహించిన పోటీలో బంగారు పథకాన్ని సాధించి అంతర్జాతీయ స్థాయిలో నంద్యాల జిల్లా కు పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చిందని బుధవారం అన్నారు.

సంబంధిత పోస్ట్